IPL 2021, RCB vs KKR: Royal Challengers Bangalore beat Kolkata Knight Riders by 38 runs for hat-trick of wins
#IPL2021
#RCBHatTrickofWins
#ABDeVilliers
#GlennMaxwell
#IPL2021pointstable
#BangaloreonTopofPointsTable
#TwitterSalutesABDGlennMaxwell
#RCBWinIPLTrophy
#RCBvsKKR
#GlennMaxwellrecords
#RoyalChallengersBangalore
#MR360ABD
#KolkataKnightRiders
#ViratKohli

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్‌సీబీ 38 పరుగుల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది.